నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండండి: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 16/06/2020 22:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండండి: కేసీఆర్‌

హైదరాబాద్‌: పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రైతు బంధు, పల్లెప్రగతి, హరితహారం.. వంటి పథకాల అమలుపై ఆయన కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేసి గ్రామాలను బాగు చేయాలన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతులకు నష్టం కలిగించే నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వీలైనన్ని ఎక్కువ పనులకు ఉపయోగించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని