close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెరువుల ఆక్రమణలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీల్లో సంబంధిత జిల్లా ఎస్పీ సభ్యుడిగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలు అక్రమణలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ అంశంపై డిసెంబరు 10 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.