close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 05/05/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రారంభమైన తెలంగాణ మంత్రిమండలి భేటీ 

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం జారీ చేసిన సడలింపులు, కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలపైనా ప్రధానంగా చర్చించనున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లోనే కేసులు అధికంగా నమోదు కావడంతో ఆ జిల్లాలకు సడలింపులు ఇవ్వొద్దని వైద్యారోగ్య శాఖ సమర్పించిన నివేదికపైనా మంత్రివర్గ భేటీలో చర్చకురానుంది. సమగ్ర, వ్యవసాయం విధానం, నీటిపారుదల అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో సమాలోచనలు చేయనున్నారు. మరిన్ని కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.