
తాజా వార్తలు
చర్నాకోలాతో అర్చకులపై ఆలయఛైర్మన్ దాడి!
బండి ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో అర్చకులపై ఓ ఆలయ కమిటీ ఛైర్మన్ నిర్దాక్షిణ్యంగా దాడికి పాల్పడ్డారు. బండి ఆత్మకూరు మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో ఈ ఘటన జరిగింది. ఆలయంలో భక్తులకు ఇస్తున్న దర్శన టికెట్లు ఆపేసి ఉచిత దర్శనం కల్పించాలని అర్చకులు కోరారు. దీనిపై ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. టికెట్ల విషయం మీకు సంబంధం లేదని.. మీ పని మీరు చూసుకోవాలంటూ అర్చకులను అసభ్యంగా దూషించారు. అనంతరం చర్నాకోలాతో కొట్టినట్లు అర్చకుడు సుధాకరయ్య తెలిపారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
