close

తాజా వార్తలు

ఝార్ఖండ్‌లో మూడో విడత పోలింగ్‌ ప్రారంభం

రాంచీ: ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటింగ్‌ జరగనున్న 17 నియోజకవర్గాల్లో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంచీ, హతియా, కాన్కే, భర్కతా, రామ్‌గర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌  జరగ్గా.. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకర్గాలకు 5 విడతల్లో పోలింగ్‌ నిర్వహిస్తు్న్నారు.  ఇప్పటికే తొలి విడతలో 13,  రెండో విడతలో 20 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.