close
Array ( ) 1

తాజా వార్తలు

హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

 

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని హమీర్‌పూర్‌ జిల్లా టోనిదేవి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కారు లోయలో పడిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.