close

తాజా వార్తలు

Updated : 26/11/2020 18:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం

పెంచికలపేట: తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని పెంచికలపేట మండలం అగర్గుడా వాగు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడాన్ని స్థానికులు గమనించారు. దీంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన