close

తాజా వార్తలు

రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల స్వామివారిని మార్చిలో దర్శించుకునేందుకు వీలుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను మంగళవారం తితిదే విడుదల చేయనుంది. వీటిని ఆన్‌లైన్‌లో, ఈ-దర్శన్‌ కౌంటర్లు, తపాలా కార్యాలయాల్లో భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.