తెలంగాణ: 7జిల్లాల్లో ట్రూనాట్‌ కిట్లతో పరీక్షలు
close

తాజా వార్తలు

Published : 03/07/2020 23:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణ: 7జిల్లాల్లో ట్రూనాట్‌ కిట్లతో పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రూనాట్‌ కిట్లతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు వెల్లడించింది. ఏడు జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కిట్లతో పరీక్షించనున్నారు. నిజామాబాద్‌, కొత్తగూడెం జిల్లాలతో పాటు ఆసీఫాబాద్‌, కరీంనగర్‌, గద్వాల, సూర్యాపేట, మెదక్‌ జిల్లాల్లో ట్రూనాట్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని