close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 07/01/2020 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘నేనే నెంబర్‌ వన్‌ అన్నారు’: ట్రంప్‌

 తనను జుకర్‌బర్గ్‌ పొగిడారన్న అమెరికా అధ్యక్షుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి తన గొప్పతనాన్ని చెప్పుకొన్నారు. ప్రపంచ సోషల్‌ మీడియాలో తాను తొలిస్థానంలో  ఉన్నానని ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌ బర్గ్‌ అభినందించారని తెలిపారు. ఆ  విషయాన్ని ఇటీవల ట్రంప్‌ ఒక రేడియో కార్యక్రమంలో పాల్గొని ముచ్చటించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ‘‘నేను ఒకసారి మార్క్‌ జుకర్‌బర్గ్‌తో డిన్నర్‌కు వెళ్లాను. అక్కడ ఆయన మీరు ఫేస్‌బుక్‌లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అని అన్నారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ తాను సోషల్‌ మీడియాను ఎందుకు ఉపయోగిస్తానో వెల్లడించారు. దీనిని వాడితే చాలా వరకు పక్షపాత మీడియా హౌసులను దాటుకొని సమాచారాన్ని నేరుగా ప్రజలకు చేరవేయవచ్చని చెప్పారు. ట్రంప్‌కు ట్విటర్‌లో దాదాపు 70 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.