close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023432 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 5TnfRpz-9qA [video_short_link] => 5TnfRpz-9qA [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-02-18 21:48:03.858727 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 18/02/2020 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంచు చిరుత ఠీవి...వీడియో వైరల్‌

స్పిటి (హిమాచల్ ప్రదేశ్‌): హిమాచల్ ప్రదేశ్ స్పిటి లోయలో కనిపించిన అరుదైన మంచు చిరుత దృశ్యాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచుకొండల మీద ఈ చిరుత ఠీవిగా నడుస్తున్న దృశ్యాలను ఓ వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ తన కెమేరాలో బంధించారు. హిమాలయాల్లోని అతి ఎత్తైన ప్రాంతాల్లో కనిపించే ఈ మంచు చిరుతను ‘ఘోస్ట్‌ ఆఫ్‌ మౌంటెన్’గా పిలుస్తారు. ఈ చిరుత సాధారణంగా 10,000 అడుగులు లేదా ఆపై ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తుంది. దానితో దీని దర్శనం సాధారణ ప్రజలకు అరుదనే చెప్పాలి. కాగా ఈ చిరుతకు సంబంధించిన వీడియోను ఓ అటవీ శాఖ అధికారి ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా... నెటిజన్లు దానికి లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ వీడియోను మీరూ చూసేయండి మరి!

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.