close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/04/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచబోం: హానర్‌ ఇండియా

దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినా, తమ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచబోమని హానర్‌ ఇండియా తెలిపింది. ఈనెల 1 నుంచి జీఎస్‌టీ కొత్తరేటు అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. అయితే హానర్‌ 9ఎక్స్‌, హానర్‌ 20 స్మార్ట్‌ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయబోవడం లేదని హానర్‌ స్పష్టం చేసింది. ఈ పెంపు ప్రభావం 80 కోట్ల మంది మొబైల్‌ కొనుగోలుదార్లపై పడుతుందని తయారీదార్ల సంఘం ఐసీఈఏ పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.