ఇళ్ల స్థలాల పంపిణీలో మహిళల నిరసన
close

తాజా వార్తలు

Published : 26/12/2020 15:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇళ్ల స్థలాల పంపిణీలో మహిళల నిరసన

నెల్లూరు: ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో మహిళలు నిరసనకు దిగారు. జిల్లాలోని మర్రిపాడు మండలం నందవరంలో ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని మహిళలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇళ్ల పట్టాలు తీసుకోకుండానే కొందరు వెనుదిరిగారు. దీంతో 82 మంది లబ్ధిదారులకు గాను 33 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
రైతుల ఆవేదనను వినాల్సిందే : రాహుల్‌

టీకా తీసుకున్న సౌదీ యువరాజు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని