close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/01/2020 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆ పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరుచేయం’

సుప్రీంకోర్టులో కేంద్రం

దిల్లీ: అసోంలో జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లో పేర్లు లేని పిల్లలను తమ తల్లిదండ్రుల నుంచి ఇప్పుడే వేరుచేయమని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌సీలో తల్లిదండ్రులకు చోటు దక్కి.. వారి పిల్లల పేర్లు మాత్రం జాబితాలో లేని ఉదంతాలు ఉన్నాయి. అలాంటి వారు 60 మంది పిల్లలు ఉన్నారని.. వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించొద్దంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై నాలుగు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.