పిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
close

తాజా వార్తలు

Published : 07/05/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కామారెడ్డి: ఇద్దరు పిల్లలతో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ పోచమ్మ కాలనీలో చోటు చేసుకుంది. నారం నారాయణ అనే వ్యక్తిని భార్య, కుమారుడు, కుమార్తె హత్య చేశారు. నిద్రిస్తున్న నారాయణపై వీరు ముగ్గురు రాయితో దాడి చేసి చంపేశారు. గత కొన్నేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భూతగాదాలతోనే నారాయణ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని