close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120019164 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/222923222047579 [video_short_link] => https://www.facebook.com/ETVAndhraPradesh/videos/222923222047579 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-09 12:30:51.743326 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

చట్టపరంగా ఎదుర్కొంటా: ఏబీ వెంకటేశ్వరరావు

విజయవాడ: తన సస్పెన్షన్‌ వ్యవహారంపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తన గురించి మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. అక్రమాల కారణంగా తనపై చర్య తీసుకున్నారనేది అవాస్తవమని ఆయన తెలిపారు. ఈ చర్యతో మానసికంగానూ తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని స్పష్టం చేశారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్‌పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తదుపరి చర్య ఏమిటి అన్నది క్రమంగా తెలుస్తుందని  మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

ఇదీ చదవండి: సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.