తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదం
close

తాజా వార్తలు

Published : 25/03/2021 11:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల ఘాట్‌రోడ్‌లో ప్రమాదం

తిరుమల: తిరుమల ఘాట్‌రోడ్‌లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని