కడప జిల్లాలో రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి
close

తాజా వార్తలు

Updated : 18/03/2021 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కడప జిల్లాలో రెండు లారీలు ఢీ: ఇద్దరు మృతి

కడప: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని