close

తాజా వార్తలు

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

తిరుమల: తిరుమల శ్రీవారిని సినీనటుడు సుమన్‌, చిరంజీవి సతీమణి సురేఖ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  స్వామివారి ఆశీస్సులు పొందినట్టు సుమన్‌ తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.