close

తాజా వార్తలు

Updated : 29/07/2020 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను ఇలా జయించవచ్చు: విశాల్‌

చెన్నై: కరోనా వైరస్‌ బారినపడిన వారు భయాన్ని వీడాలని, ఆ భయం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని కథానాయకుడు విశాల్‌ సూచించారు. తాను, తన తండ్రి, మేనేజర్‌ కరోనా బారినపడి 3 వారాల్లోనే కోలుకున్నామని స్పష్టం చేశారు.

 ఇందుకు ఆయుర్వేద, హోమియో మందులు బాగా పనిచేశాయని పేర్కొన్నారు. తాను ఏ మెడిసిన్‌ను ప్రచారం చేయడం లేదని, ఎలా కోలుకున్నామో చెప్పడానికి ఆయుర్వేద, హోమియో మందుల పేర్లను సామాజిక మాధ్యమాల్లో చెప్పానని వెల్లడించారు. ఈమేరకు  ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ధైర్యంగా ఉంటే తప్పకుండా కరోనా వైరస్‌ను జయించవచ్చని తెలిపారు. సామాజిక బాధ్యతగా ఈ వీడియో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.



 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని