అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలు పెంపు
close

తాజా వార్తలు

Updated : 26/02/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలు పెంపు

తిరుపతి: తిరుపతిలోని అలిపిరి టోల్‌గేట్‌ ఛార్జీలను ఏపీ ప్రభుత్వం పెంచింది. టోల్‌ ఛార్జీలను పెంచుతూ గతేడాది మార్చిలో తితిదే బోర్డు చేసిన తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కారుకు రూ.15 నుంచి రూ.50, మినీ బస్సు, మినీ లారీకు రూ.50 నుంచి రూ.100కు పెంచుతున్నట్లు పేర్కొంది. లారీ, బస్సుకు ప్రస్తుతం ఉన్న టోల్‌ రుసుం రూ.100 నుంచి రూ.200 పెంచింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని