close
Array ( ) 1

తాజా వార్తలు

వివాహ వేడుక.. అమరావతి నినాద వేదిక

అమరావతి: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో  రాజధాని ప్రజలు 71 రోజులుగా నిర్విరామంగా పోరాడుతున్నారు. పండుగలు, వేడుకల్లో సైతం రాజధాని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఇవాళ జరిగిన ఓ వివాహ వేడుక అమరావతి నినాదానికి వేదికైంది. వధూవరులు, బంధుమిత్రులంతా ప్లకార్డులు చేతబట్టి తమ అభీష్టాన్ని తెలియజేశారు. కల్యాణ మండపంలో ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వరుడు సుధీర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.