close

తాజా వార్తలు

Updated : 15/01/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైభవంగా కామధేను మహోత్సవం

నరసరావుపేట: తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కామధేను మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 2,679 ఆలయాల్లో కామధేను పూజ నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన  గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇస్కాన్‌ అందించిన 108 గోవులకు కామధేను పూజ చేశారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి..
అట్టహాసంగా ఆంధ్రా జల్లికట్టు



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని