ఏపీలో కొత్తగా 9,881 కరోనా కేసులు
close

తాజా వార్తలు

Published : 26/04/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొత్తగా 9,881 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో ప్రళయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 74,041 నమూనాలను పరీక్షించగా.. 9,881 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి ఇరకు నమోదైన కేసుల సంఖ్య 10,43,441కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా  కరోనా మహమ్మారితో 51 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,736 గా నమోదైంది. తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 95,131 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. చిత్తూరు, నెల్లూరులో ఆరుగురు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి నలుగురు, గుంటూరు, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని