close

తాజా వార్తలు

Published : 04/03/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 45,077 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,317కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు. తాజా మరణంతో రాష్ట్రంలో కొవిడ్‌ మృతుల సంఖ్య 7,171కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 56 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 871 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,92,251 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. 

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని