
తాజా వార్తలు
బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు: జగన్
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు న్యాప్కిన్లు పంపిణీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బాలికలకు శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బ్రాండెడ్ కంపెనీ న్యాప్కిన్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం సూచించారు.
ఇవీ చదవండి
Tags :