close

తాజా వార్తలు

Published : 31/07/2020 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గెజిట్‌ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ ఆమోదించడంతో రెండు చట్టాలను ఏపీ ప్రభుత్వం నోటిఫై చేసింది. అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం-2020గా పేర్కొంటూ రెండు చట్టాలకు సంబంధించి వేర్వేరు గెజిట్‌లను ప్రభుత్వం విడుదల చేసింది. 

‘సీఆర్‌డీఏ రద్దు’ గెజిట్‌ కోసం క్లిక్‌ చేయండి 

‘పరిపాలన వికేంద్రీకరణ’ గెజిట్‌ కోసం క్లిక్‌ చేయండి   

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.