Corona: ఏపీలో 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఏపీలో 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు

ఏర్పాటుకు రూ.310కోట్లు కేటాయించిన ప్రభుత్వం

అమరావతి: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, సరఫరాకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ.310కోట్లు కేటాయిస్తూ వైద్యఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని.. 50 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 10వేల అదనపు ఆక్సిజన్‌ పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్లాంట్ల నిర్వహణకు ప్రతి జిల్లాలకు వచ్చే 6నెలలకు రూ. 60లక్షలు మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని