AP: కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక భేటీ
close

తాజా వార్తలు

Published : 22/04/2021 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP: కేబినెట్‌ సబ్‌ కమిటీ కీలక భేటీ

అమరావతి: ఏపీలో కరోనా మలి విడత వ్యాప్తి నియంత్రణ చర్యలపై మంత్రి వర్గ ఉప సంఘం (కేబినెట్‌ సబ్‌ కమిటీ) కీలక సమావేశం ప్రారంభమైంది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్‌, కన్నబాబు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరఫరా, వైద్యనిపుణుల నియామకం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏ మేరకు ఆంక్షలు  విధించాలనే  అంశంపైనా భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని