close

తాజా వార్తలు

Updated : 04/02/2021 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ

తిరుమల: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రమేష్ కుమార్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎస్‌ఈసీ తెలిపారు.

ఇవీ చదవండి..
ఏప్రిల్‌ 13 నుంచి కన్నడ, హిందీ ఛానళ్ల ప్రసారాలు

పెట్టుబడులకు గమ్యస్థానం శ్రీసిటీ



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని