గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Published : 15/03/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గవర్నర్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇవాళ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల తీరు, ఫలితాల సరళిని గవర్నర్‌కు వివరించారు. మేయర్‌, ఛైర్మన్‌ ఎన్నిక సమాచారాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే నిన్న వెలువడిన పుర ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని