గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ
close

తాజా వార్తలు

Published : 08/02/2021 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గవర్నర్‌తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఏపీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులు, ఉన్నతాధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్‌తో ఎస్‌ఈసీ చర్చించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు రేపు తొలివిడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 జిల్లాల్లోని 2,724 సర్పంచ్‌ స్థానాలు, 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఇవీ చదవండి..

పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’: ద్వివేది

అభివృద్ధి కావాలంటే త్యాగం తప్పదు: కేటీఆర్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని