బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి
close

తాజా వార్తలు

Updated : 08/04/2021 05:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌ భాజపా అధ్యక్షుడి కాన్వాయ్‌పై దాడి

కోల్‌కతా: ఎన్నికల వేళ పశ్చిమ్‌బెంగాల్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్‌బెహర్‌ వద్ద దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దిలీప్‌ఘోష్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దిలీప్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు తమ వాహనాలతో పాటు కొంతమంది కార్యకర్తలపైనా దాడి చేశారని విమర్శించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని