బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం
close

తాజా వార్తలు

Updated : 02/04/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం

విజయవాడ: విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం బ్లేడ్‌ బ్యాచ్‌ దెబ్బకు జనం బెంబేలెత్తారు. సింగ్‌నగర్‌ పైపుల రోడ్డు సమీపంలోని దుర్గా బార్‌ వద్ద బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకం సృష్టించింది. నలుగురు బ్లేడ్‌ బ్యాచ్‌ సభ్యులు ఒకరినొకరు పీకలు కోసుకున్నారు. వీరిలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. వీరంతా విజయవాడ వాంబే కాలనీ వాసులుగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి స్థానికులను విచారిస్తున్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని