ముత్తూట్‌ ఫైనాన్స్‌లో చోరీకి యత్నం
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 09:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో చోరీకి యత్నం

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పరిధిలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో చోరీకి విఫల యత్నం జరిగింది. గండి మైసమ్మలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దుండగులు అర్ధరాత్రి చోరీకి యత్నించారు. గోడకు కన్నం వేసేందుకు ప్రయత్నించిన దోపిడీ ముఠా అలారం మోగడంతో అక్కడి నుంచి వెనుదిరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఏసీపీ రామలింగరాజు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని