close

తాజా వార్తలు

Published : 14/02/2020 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అఖిల్‌ కోసం ఆ సినిమాను రీమేక్‌ చేస్తున్నారా?

హైదరాబాద్‌: ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ ప్రధాన పాత్రలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ రూపొందుతోంది. వేసవిలో విడుదల చేస్తారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు అఖిల్‌ మరో  సినిమాపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌ కథని రీమేక్‌ చేస్తారని అనుకుంటున్నారు. బాలీవుడ్‌ హిట్‌ ‘బదాయి హో’ రీమేక్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్ర హక్కుల్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ చేజిక్కించుకుందని సమాచారం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని