బాలకృష్ణ సాంగ్‌..అల్లరి నరేష్‌ రీమిక్స్‌!
close

తాజా వార్తలు

Published : 18/01/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణ సాంగ్‌..అల్లరి నరేష్‌ రీమిక్స్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా జవేరి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలకృష్ణ నటించిన ‘బంగారుబుల్లోడు’ చిత్రంలోని స్వాతిలో ముత్యమంత..సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గిరి పల్లిక దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 23న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. కలర్‌ఫుల్‌ విజువల్స్‌తో ఆకట్టుకుంటున్న ఆ సాంగ్‌ ప్రోమోను మీరు చూసేయండీ!

ఇవీ చదవండి!

#VD10: టైటిల్‌ ప్రకటించిన టీమ్‌

ప్రముఖ నిర్మాత దొరస్వామిరాజు కన్నుమూతTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని