close

తాజా వార్తలు

Updated : 24/07/2020 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ పరిపూర్ణమైన ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. హరీశ్‌రావు ట్వీట్‌కు స్పందిస్తూ ధన్యవాదాలు బావ అంటూ కేటీఆర్‌ రీ ట్వీట్‌ చేశారు.

ప్రముఖ సీనినటుడు చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, తెరాస శ్రేణులు, అభిమానులు కేటీఆర్‌కు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన