close

తాజా వార్తలు

Updated : 01/12/2020 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి పువ్వాడ అజయ్‌ వాహనంపై దాడి

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల  పోలింగ్‌ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూకట్‌పల్లి ఫోరమ్‌మాల్ దగ్గర టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు. ఓ తెరాస కార్తపై  భాజపా కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. మంత్రి కాన్వాయ్‌ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భాజపా కార్యకర్తలను చెదరగొట్టారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని