
తాజా వార్తలు
తెరాస దాడులను నిరసిస్తూ దీక్ష: లక్ష్మణ్
హైదరాబాద్: తెరాస దాడులు, ఎస్ఈసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్ష చేయనున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతానని లక్ష్మణ్ పేర్కొన్నారు. నగరంలోని నెక్లెస్‌రోడ్డులో సేదతీరేందుకు వచ్చిన బండి సంజయ్‌ను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తెరాస కార్యకర్తలు బండి సంజయ్‌కు పార్టీ కేటాయించిన వాహనంపై చేతులతో దాడి చేయడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పోలీసులు కలుగజేసుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెరాస అనైతిక విలువలను పాటిస్తోందని, కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా గెలుస్తుందనే భయంతోనే తెరాస నేతలు అల్లర్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఓటమి భయం పట్టుకుందని రాజాసింగ్ అన్నారు. భాజపా నేతలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- మహా నిర్లక్ష్యం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
