‘పవన్‌ సినిమాపైనా కక్షసాధించాలా?’
close

తాజా వార్తలు

Published : 10/04/2021 13:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పవన్‌ సినిమాపైనా కక్షసాధించాలా?’

భాజపా నేత ఆదినారాయణరెడ్డి

తిరుపతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో తన ప్రమేయం లేదని భాజపా నేత ఆదినారాయణరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన పాత్ర ఉన్నట్టు తేలితే ఉరితీయాలని సవాల్‌ విసిరారు. విజయమ్మ 25 నెలల తర్వాత నిద్రలేచి లేఖ రాశారని విమర్శించారు. ‘‘వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించారు. 4గంటల తర్వాత గుండెపోటు... గుండెలో పోటుగా మారింది. పీకే ప్రణాళికలతో ఓట్ల కోసం జగన్‌, మమత నాటకాలు ఆడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాపైనా కక్ష సాధించాలా?’’ అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని