జనగామలో భాజపా నేతలపై లాఠీఛార్జి
close

తాజా వార్తలు

Updated : 12/01/2021 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనగామలో భాజపా నేతలపై లాఠీఛార్జి

జనగామ: జనగామ జిల్లాలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. పట్టణంలో అధికార తెరాస ఫ్లెక్సీలు ఉంచి భాజపాకు సంబంధించిన ఫ్లెక్సీలు తొలగించడంపై వివాదం  నెలకొంది. ఈనేపథ్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట భాజపా నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న నేతలపై సీఐ మల్లేష్ యాదవ్‌ లాఠీ ఛార్జి చేశారు. అక్కడి నుంచి ఆందోళన కారులను ప్రత్యేక వాహనంలో తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని భాజపా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కొవిడ్‌ టీకా

నూతన సాగు చట్టాలపై స్టే..



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని