ఎస్వీ వర్సిటీలో నాటుబాంబుల కలకలం
close

తాజా వార్తలు

Updated : 01/04/2021 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్వీ వర్సిటీలో నాటుబాంబుల కలకలం

తిరుపతి: తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో నాటు బాంబులు పేలడం కలకలం రేపింది. విశ్వవిద్యాలయం ఆవరణలోని ఐ బ్లాక్‌ సమీపంలో ఈరోజు ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ శునకం, పంది మృతి చెందాయి. హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకున్న యూనివర్సిటీ క్యాంపస్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబులుగా వాటిని గుర్తించారు. వాటిని జంతువుల కోసం అక్కడ పెట్టిన వేటగాళ్లు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని