ఈ Social Distance వివాహం చూశారా..
close

తాజా వార్తలు

Published : 04/05/2021 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ Social Distance వివాహం చూశారా..

రాయ్‌పూర్‌: కరోనా మహమ్మారి సమాజంలో అనేక మార్పులను తీసుకొచ్చింది. మాస్కులు ధరించకున్నా, భౌతిక దూరం పాటించకపోయినా వినాశనం సృష్టిస్తానని తెలియజేసింది. ఈనేపథ్యంలోనే అనేక మంది విహార యాత్రలు, ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇళ్లల్లోనుంచి బయటకు రావడంలేదు.  కొద్ది మంది అతిథులతో పెళ్లళ్లు, శుభకార్యాలు కూడా సాదాసీదాగా జరుపుకొంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో ఓ జంట వివాహం చేసుకున్న ఓ వీడియోను ఆ రాష్ట్ర అడిషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. పూల దండలను కర్రలకు ఉంచి వధూవరులు భౌతిక దూరం పాటిస్తూ వాటిని మార్చుకున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని