ప్రైవేటు బస్సు బోల్తా.. ఒకరి మృతి
close

తాజా వార్తలు

Updated : 11/03/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటు బస్సు బోల్తా.. ఒకరి మృతి

కనగానిపల్లె: అనంతపురం జిల్లా కనగానిపల్లె మండలం మామిళ్లపల్లె వద్ద జాతీయ రహదారిపై ప్రవేటు బస్సు ఈ ఉదయం బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కనగానిపల్లె వద్దకు రాగానే రహదారి పైనుంచి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉండగా.. బస్సు కింద పడి ఒకరు దుర్మరణం చెందారు. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని