close

తాజా వార్తలు

Published : 11/07/2020 09:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాట్సప్‌ ద్వారా కోర్టు నోటీసులు పంపొచ్చు

  వెసులుబాటు ఇచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: కొవిడ్‌-19 ప్రబలిన నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కోర్టు సమన్లు, నోటీసులను ఈమెయిళ్లు, ఫ్యాక్స్‌, వాట్సప్‌ వంటి సాధనాల ద్వారా పంపొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరోనా నేపథ్యంలో న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించి తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని