ఏపీ ఎస్‌ఈసీ పర్యటన రద్దు
close

తాజా వార్తలు

Published : 08/02/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ ఎస్‌ఈసీ పర్యటన రద్దు

 

విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఇవాళ పలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దైంది. కంటి ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఎస్‌ఈసీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించడానికి ఇవాళ కడప, అనంతపురం, కర్నూలులో పర్యటించాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
ఆ అధికారుల బదిలీకి వీల్లేదు

ఇంటికే పరిమితం అక్కర్లేదు కానీ.. మీడియాతో మాట్లాడొద్దు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని