పెళ్లి చేసుకుని హిజ్రాను మోసం చేశాడని..
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి చేసుకుని హిజ్రాను మోసం చేశాడని..

ఆర్మీ సైనిక ఉద్యోగిపై కేసు నమోదు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణానికి చెందిన ఆర్మీ సైనికోద్యోగి మాలిక్‌బాషాపై శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అబాండంతండాకు చెందిన హిజ్రా స్వప్నను కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుని, అమె వద్ద నుంచి రూ.20 లక్షల నగదును తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. మరొక పెళ్లి చేసుకుని ఆమెను మోసం చేశాడని, బాధితురాలి పిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపారు. తనకు ఎందుకు అన్యాయం చేశావని అడగగా చంపుతానని బెదిరించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని