దేవాన్ష్‌ బర్త్‌ డే: రూ.30లక్షల విరాళం
close

తాజా వార్తలు

Updated : 21/03/2021 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవాన్ష్‌ బర్త్‌ డే: రూ.30లక్షల విరాళం

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు, నారా లోకేశ్‌ తనయుడు దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి తమ వంతు సాయంగా రూ.30లక్షలు దేవాన్ష్‌ పేరు మీద విరాళం ఇచ్చారు. ఈమేరకు చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని