close

తాజా వార్తలు

Updated : 09/08/2020 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అగ్నిప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..

అమరావతి :  స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర  దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాద ఘటనపై నారా లోకేశ్‌ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.